4కె డిస్‌ప్లేతో వస్తున్న సోనీ ఎక్స్‌పీరియా 1 మార్క్‌ 2 స్మార్ట్‌ఫోన్‌

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా 1 II (మార్క్‌ 2)ను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ ధర వివరాలను సోనీ ఇంకా వెల్లడించలేదు. 


సోనీ ఎక్స్‌పీరియా 1 II ఫీచర్లు... 



  • 6.5 ఇంచుల 4కె ఓలెడ్‌ డిస్‌ప్లే, 1644 x 3840 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 

  • గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ 

  • 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 

  • ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌

  • 12, 12, 12 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 

  • 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, డాల్బీ అట్మోస్‌

  • సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌