తమిళనాడులో రేషన్ కోసం బారులు తీరిన జనం
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభన, లాక్డౌన్ అమలు లాంటి పరిణమాల నేపథ్యంలో దేశంలో పేదలకు ఉపాధి కరువైంది. దీంతో ప్రభుత్వాలు అందించే సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు రేషన్ షాపుల ద్వారా బియ్యం, నిత్యావసరాలను అందిస్తున్నాయి. అదే సమయంలో రూ.500 నుంచి …